మీ ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించండి!

మీ స్వంత ప్రతిభా ప్రదర్శన అంత సులభం కాదు!
మీ వీక్షకులను పెంచుకోండి మరియు మీ పరిధిని విస్తరించుకోండి.
మీ టార్గెట్ ఆడియన్స్ ను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ డివైజ్ లోనైనా పొందండి.

ఇప్పటికే మీకు క్రియోటర్ ఖాతా ఉందా? వార్తా స్టూడియోని సందర్శించండి >

నేను ఎలా ప్రారంభించగలను?

రికార్డ్ చేయండి, పబ్లిష్ చేయండి, మరియు ప్రచారం చేయండి!

క్రియేటర్స్ కు రివార్డ్ లు అందించే
ఆడియో-ఆప్టిమైజ్ కంటెంట్ ప్లాట్‌ఫాం

షో క్రియోటర్స్ కు వారికో బ్రాండ్‌ను క్రియోట్ చేయటానికి మరియు వారి ఆడియన్స్ ను పెంచడానికి వార్త కృషి చేస్తుంది. అందుకోసం అపరిమిత హోస్టింగ్ / బ్యాండ్‌విడ్త్, రియల్ టైమ్ అనలిటిక్స్ మరియు సోషల్ మీడియా సాధనాలను అందించే యాప్ ఇది.

ఏదైనా గురించి మాట్లాడండి: కరెంట్ ఎఫైర్స్, రాజకీయ వ్యంగ్యం, కామెడీ, టెక్నాలజీ, క్రీడలు, సినిమాలు, వ్యాపారం లేదా జీవనశైలి..ఇలా ఏదైనా.

మీ షోలు పబ్లిష్ చేయండి

aboutus

ప్రతి ప్లాట్‌ఫామ్‌లో మీ
షోలను సులభంగా షేర్ చేయచ్చు

మీ శ్రోతలను వార్త యొక్క ఎంబెడబుల్ ఆడియో ప్లేయర్‌లు, సొంత బ్రాండెడ్ పేజీతో కనెక్ట్ చేయటం సులభం. ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో మీ షోలు ఈజీగా షేర్ చేయచ్చు.

shows

ప్లే-బై-ప్లే ప్రారంభం
ప్రతి ప్లాట్‌ఫామ్‌లో

మీ శ్రోతలు మీ షోలను ఎలా, ఎక్కడ కనుగొంటున్నారో తెలుసుకోవడానికి తెరవెనుక గణాంకాలను పొందండి. ప్రతి ఎపిసోడ్ ప్లే కౌంట్, మీ ఆడియన్స్ ఎక్కడ నుంచి మీ షోకు కనెక్ట్ అవుతున్నారు. వారు ఏ డివైజ్ ఉపయోగిస్తున్నారు మరియు మీ ఆడియన్స్ మొత్తం ఎంత మంది ఉన్నారు వంటివి తెలుసుకోండి.

statics

ఈ రోజే మొదలెట్టండి

మీ ఎదుగుదల ప్రారంభం అవుతుంది

మేము ఎవరితో పని చేస్తాము

మేము స్వతంత్రంగా ఉండే ప్రతిభావంతులతోనూ, ఆడియో నిర్మాతలతో కలిసి పని చేస్తాము

Programs
×
Sign in to continue
×
Claim your podcast

Thanks, for your interest in submitting your podcast to Vaarta.

Please enter the details below and we will create a Vaarta Studio account for you to edit/manage your podcasts and check your real-time stats. You will receive an e-mail from us with details to log in and activate your Vaarta Studio account.

email
url

Note: Please make sure the e-mail address you enter matches the e-mail you've provided in your RSS feed for your podcast.

Coming soon!

We will be launching the Vaarta Studio app for iOS and Android soon. The studio app will allow you to record, edit and mix your audio and publish it to the Vaarta.

Happy podcasting!! 👍 ❤️

Team Vaarta